వార్తలు

`ఆయన` ఎక్కువ రోజు పదవిలో ఉండడు- ఇది నా శాసనం

On being asked if he will attend the G7 emergency meeting in Paris, US President Donald Trump says, “No, I wouldn’t do that Because Emmanuel is not going to be there very long and there’s no longevity there. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనేక అంశాలను ప్రస్తావించారు.

`ఆయన` ఎక్కువ రోజు పదవిలో ఉండడు- ఇది నా శాసనం Read More »

అగ్నిపర్వతం పేలినట్టు పేలుతున్న బంగారం ధరలు

Gold and silver prices in India climbed to fresh highs on Tuesday amid the intensifying geopolitical uncertainty triggered by US President Donald Trump’s attempt to acquire Greenland from Denmark. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, దేశీయ డిమాండ్ అలాగే మారుతున్న కరెన్సీ రేట్ల ప్రభావం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్నాయి.

అగ్నిపర్వతం పేలినట్టు పేలుతున్న బంగారం ధరలు Read More »

ట్రంప్ ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‪స్టర్: బ్రిటన్ నేత సంచలన ప్రకటన

UK Liberal Democrat leader Sir Ed Davey sparks global debate by calling Donald Trump an “international gangster” over threats and tariffs linked to Greenland. Britain and Europe react strongly to Trump’s actions. గ్రీన్‌లాండ్ వివాదంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై బ్రిటన్ లిబరల్ డెమొక్రాట్ నేత సర్ ఎడ్ డేవీ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్‌ను ‘ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్’గా అభివర్ణించారు.

ట్రంప్ ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‪స్టర్: బ్రిటన్ నేత సంచలన ప్రకటన Read More »

90 రోజుల ముందే టికెట్ ధరలు ఫిక్స్ : హైకోర్టు

In a significant ruling, the High Court has ordered the Home Department to issue movie ticket price hike approvals at least 90 days before film release, while issuing contempt notices over the “Mana Shankaravaraprasad Garu” case. సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరలు పెంచే ఉత్తర్వులు జారీ చేయాలి అని హోంశాఖను ఆదేశించింది హైకోర్టు

90 రోజుల ముందే టికెట్ ధరలు ఫిక్స్ : హైకోర్టు Read More »

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారికి మద్దతుగా గుండు చేయించుకున్న స్నేహితులు.. వైరల్ వీడియో

In a heartwarming gesture, students shaved their heads to support a young classmate undergoing cancer treatment who lost her hair and feared returning to school. Their act of solidarity has won praise from netizens.క్యాన్సర్‌తో పోరాడుతున్న తోటి విద్యార్థిని ధైర్యం నింపేందుకు ఆమె క్లాస్‌మేట్లు, టీచర్లు సామూహికంగా గుండు చేయించుకున్నారు.

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారికి మద్దతుగా గుండు చేయించుకున్న స్నేహితులు.. వైరల్ వీడియో Read More »

వివేకా కేసు దర్యాప్తు- సీబీఐకి సుప్రీం కీలక ఆదేశాలు..!!

The Supreme court questions for CBI during YS Viveka case trail, case posted for next month. వివేకా కేసు విచారణ పై సీబీఐ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

వివేకా కేసు దర్యాప్తు- సీబీఐకి సుప్రీం కీలక ఆదేశాలు..!! Read More »

ఏంటబ్బా ఈ షాక్.. మూడు నెలల ముందే వచ్చేసిన “కింగ్ ఆఫ్ ఫ్రూట్” !

The word “King of Fruits” brings to mind the mango fruit. Recognized as the national fruit of India, mango is also incomparable in taste. Everyone eagerly waits for this fruit, which is available only during the summer season. “కింగ్ ఆఫ్ ఫ్రూట్” అనగానే గుర్తొచ్చేది “మామిడి పండు”. భారతదేశ జాతీయ ఫలంగా గుర్తింపు పొందిన మామిడి.. రుచిలో కూడా సాటిలేనిదిగా చెప్పొచ్చు.

ఏంటబ్బా ఈ షాక్.. మూడు నెలల ముందే వచ్చేసిన “కింగ్ ఆఫ్ ఫ్రూట్” ! Read More »

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం… నలుగురు మృతి, ఇద్దరికి విషమం !!

A heartbreaking incident took place in the early hours of today (Tuesday, January 20) in Bhainsa, Nirmal district of Telangana. A speeding car lost control near the local bus depot and hit a container lorry moving in front. తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఈరోజు ( మంగళవారం, జనవరి 20) తెల్లవారుజామున హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం… నలుగురు మృతి, ఇద్దరికి విషమం !! Read More »

ట్రంప్ ప్రయత్నాలకు బిగ్ చెక్- తేల్చేసిన ఆ దేశ ప్రధాని

Norwegian Prime Minister Jonas Gahr Store on Monday said he had “clearly explained” to US President Donald Trump that the Nobel Peace Prize is awarded by an independent committee and not by the Norwegian government. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాగిస్తోన్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదిలోనే ఆయనకు చుక్కెదురైంది.

ట్రంప్ ప్రయత్నాలకు బిగ్ చెక్- తేల్చేసిన ఆ దేశ ప్రధాని Read More »

అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి: దావోస్ లో నారా లోకేష్

Minister Nara Lokesh invited EVO to pilot hydrogen terminal tractors at Vizag/Kakinada ports and co-develop electric and hydrogen off-road vehicles. అనంతరం స్పానిష్ సంస్థ ఈవీఓ ఎస్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ జోస్ మెల్లాడోతో సమావేశం అయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ మొబిలిటీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి చర్చించారు.

అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి: దావోస్ లో నారా లోకేష్ Read More »