వార్తలు

8.66 కోట్ల మందికి భరోసా.. అటల్ పెన్షన్ యోజనపై కేంద్రం కీలక నిర్ణయం!

The Union Cabinet has approved the extension of Atal Pension Yojana till FY 2030-31, ensuring social security for over 8.66 crore unorganised sector workers. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 8.66 కోట్ల మంది చందాదారులకు వృద్ధాప్య భద్రత కలగనుంది.

8.66 కోట్ల మందికి భరోసా.. అటల్ పెన్షన్ యోజనపై కేంద్రం కీలక నిర్ణయం! Read More »

హైదరాబాద్ లో బాగా డిమాండ్ ఉన్న టాప్10 ఉద్యోగాలివే.. లింక్డ్ఇన్ నివేదిక!

According to LinkedIn Jobs on the Rise 2026, Hyderabad sees high demand for AI, software, digital and green energy roles. Here are the top 10 jobs. లింక్డ్ఇన్ Jobs on the Rise 2026 జాబితా ప్రకారం హైదరాబాద్‌లో AI, సాఫ్ట్‌వేర్, డిజిటల్ రంగాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ 10 ఉద్యోగాలు ఇవే.

హైదరాబాద్ లో బాగా డిమాండ్ ఉన్న టాప్10 ఉద్యోగాలివే.. లింక్డ్ఇన్ నివేదిక! Read More »

Vijay:తమిళ రాజకీయాల్లో విజయ్ ఒంటరివాడైపోయాడా..?

As Tamil Nadu Assembly elections approach, actor Vijay’s TVK party faces alliance setbacks, political isolation and tough questions on whether his mass fan base can convert into votes.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి పొత్తుల విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. విజయ్ ఫ్యాన్ బేస్ ఓట్లుగా మారుతుందా?

Vijay:తమిళ రాజకీయాల్లో విజయ్ ఒంటరివాడైపోయాడా..? Read More »

ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన వాయుసేన విమానం! ( వీడియో)

A trainee microlight aircraft of the Indian Air Force crashed into a pond in Prayagraj due to a technical snag. Both pilots were rescued safely, avoiding a major tragedy. ప్రయాగ్‌రాజ్‌లో భారత వాయుసేనకు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపంతో చెరువులో కుప్పకూలింది. స్థానికుల సాహసంతో ఇద్దరు పైలట్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన వాయుసేన విమానం! ( వీడియో) Read More »

బంగారం విషయంలో ఆ పని చేస్తే కొంపలంటుకుంటాయ్..!!

Existing Silver ETF holders should avoid exiting at current levels, as the supportive forces remain intact. Gold and silver are very important for investors due to central bank accumulation, monetary easing tailwinds, and silver’s surging industrial demand. దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కిందటి రోజుతో పోల్చుకుంటే రెండు శాతం వరకు వీటి రేట్లల్లో రూ.6,000 పెరుగుదల కనిపించింది.

బంగారం విషయంలో ఆ పని చేస్తే కొంపలంటుకుంటాయ్..!! Read More »

మళ్లీ భూముల మార్కెట్ విలువ పెంపు – ఎక్కడ ఎంత మేర..!!

A special revision of market values of lands from a minimum of 5% to a maximum of 75% in Urban Area. రాష్ట్రంలోని పట్టణప్రాంతాల్లో భూముల మార్కెట్‌ విలువలు పెరగనున్నాయి.

మళ్లీ భూముల మార్కెట్ విలువ పెంపు – ఎక్కడ ఎంత మేర..!! Read More »

జేసీబీ నడుపుతున్న అరుణ‌.. మంత్రి సీత‌క్క‌ ఫిదా!

Palamakula Aruna from Jangaon district driving a JCB with SHG support. Her journey inspires rural women, says Minister Seethakka. జనగాం జిల్లా ఎరుగొల్లపాడు గ్రామానికి చెందిన పాలమాకుల అరుణ SHGల సహాయంతో జేసీబీ నడిపి గ్రామీణ మహిళలకు ప్రేరణగా నిలిచారు. ఆమె విజయగాథపై మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు.

జేసీబీ నడుపుతున్న అరుణ‌.. మంత్రి సీత‌క్క‌ ఫిదా! Read More »

వందేభారత్ స్లీపర్ ఫుడ్ మెనూ- వారి కోసం స్పెషల్స్, ఫుల్ డిమాండ్…!!

The food menu for first vandebharat sleeper has been prepared with the aim to give travellers an experience of the Eastern and Northeastern India taste. తొలి వందేభారత్ స్లీపర్ లో ఈశాన్య ప్రాంత ప్రయాణీకులకు అనుగుణంగా మెనూ అందిస్తున్నారు.

వందేభారత్ స్లీపర్ ఫుడ్ మెనూ- వారి కోసం స్పెషల్స్, ఫుల్ డిమాండ్…!! Read More »

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కారు మరో గుడ్ న్యూస్..

The Indiramma Housing Scheme, which is being implemented across Telangana, is providing financial security to the beneficiaries. The Housing Corporation MD said that Rs. 262.51 crore has been released to about 23 thousand beneficiaries who are realizing their dream of owning a house. తెలంగాణ వ్యాప్తంగా అమలవుతున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు ఆర్థిక భరోసాగా నిలుస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కారు మరో గుడ్ న్యూస్.. Read More »

నాలుగో బిడ్డకు తండ్రి కానున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్

US Vice President JD Vance and his wife, second lady Usha Vance, are expecting a baby boy in late July, the couple announced in a social media post on Tuesday. అమెరికాలో జననాల రేటు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జేడీ వాన్స్ నాలుగో బిడ్డకు తండ్రి కాబోతోండటం చర్చనీయాంశమౌతోంది.

నాలుగో బిడ్డకు తండ్రి కానున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ Read More »