admin neerupudi

దిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్- 2026 లో ‘కిడ్జ్ ఎక్స్‌ ప్రెస్’

At the Delhi World Book Fair 2026, a special ‘Kidz Express’ train-themed pavilion was launched for childrenదిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2026 లో పిల్లల కోసం ప్రత్యేకమైన ‘కిడ్జ్ ఎక్స్‌ ప్రెస్’ రైలు థీమ్‌ పెవిలియన్‌ను ప్రారంభించారు.

దిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్- 2026 లో ‘కిడ్జ్ ఎక్స్‌ ప్రెస్’ Read More »

మంత్రి లోకేష్ పై కొత్త ఒత్తిడి.. ఆ వీడియోతో టార్గెట్!

Fresh pressure mounts on Minister Nara Lokesh over the promised job calendar as social media campaigns intensify, with unemployed youth demanding immediate job calender release in january.జనవరిలో ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేయడంతో సోషల్ మీడియా ప్రచారాలు తీవ్రతరం కావడంతో, వాగ్దానం చేసిన ఉద్యోగ క్యాలెండర్‌పై మంత్రి నారా లోకేష్‌పై కొత్త ఒత్తిడి పెరుగుతోంది.

మంత్రి లోకేష్ పై కొత్త ఒత్తిడి.. ఆ వీడియోతో టార్గెట్! Read More »

పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్!

A warning for Indian students in the USA. Two Indian students were arrested by ICE in Minnesota for violating F-1 visa rules by working illegally off-campus. Know visa rules and precautions.అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు హెచ్చరిక. మిన్నెసోటాలో F-1 వీసా నిబంధనలు ఉల్లంఘించి బయట పని చేసిన ఇద్దరు భారతీయ విద్యార్థులను ICE అధికారులు అరెస్ట్ చేశారు.

పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్! Read More »

స్టీల్ సామ్రాజ్య పితామహుడు కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం!

Mohan Lal Mittal, father of ArcelorMittal Executive Chairman Lakshmi Mittal and a pioneer of India’s steel industry, passed away at 99 in London. Prime Minister Narendra Modi expressed deep condolences. ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ తండ్రి, ఉక్కు పరిశ్రమ పితామహుడు మోహన్ లాల్ మిట్టల్ (99) లండన్‌లో కన్నుమూశారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

స్టీల్ సామ్రాజ్య పితామహుడు కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం! Read More »

విజయ్ గేమ్ ప్లాన్ ఛేంజ్..అనూహ్య ఎత్తుగడ: ఓ అడుగు ముందే ఉన్న దళపతి

With preparations gaining momentum for the upcoming Tamil Nadu Legislative Assembly elections, Tamilaga Vettri Kazhagam (TVK) president Vijay announced the constitution of an Election Campaign Committee to coordinate and oversee poll-related activities across the state. టీవీకే అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది.

విజయ్ గేమ్ ప్లాన్ ఛేంజ్..అనూహ్య ఎత్తుగడ: ఓ అడుగు ముందే ఉన్న దళపతి Read More »

మగవారికి కూడా ఉచిత బస్సు అట- చూస్కోండిక: ఎక్కే బస్సు దిగే బస్సు

AIADMK general secretary Edappadi K Palaniswami said that after the election manifesto committee completes its meetings across the State, further election promises will be made. పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కావడానికి ముందే ఈ ప్రకటన వచ్చింది. ఎంజీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే కార్యాలయంలో మీడియాతో పళనిస్వామి వెల్లడించారు.

మగవారికి కూడా ఉచిత బస్సు అట- చూస్కోండిక: ఎక్కే బస్సు దిగే బస్సు Read More »

Vande Bharat Sleeper: పట్టాలెక్కిన తొలి వందేభారత్ స్లీపర్-ఛార్జీలు, ఫీచర్లు ఇవే..!

PM Modi launches India’s first Vande Bharat Sleeper train on Howrah-Kamakhya route today. Check fares (₹2,299 AC3 Howrah-Guwahati), 14-hr schedule, 13 stops & top features like KAVACH safety.భారత్ లో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. హౌరా-కామాఖ్య మధ్య మొదలైన ఈ రైలులో ఛార్జీలు, షెడ్యూల్, ఫీచర్లు ఓసారి చూద్దాం..

Vande Bharat Sleeper: పట్టాలెక్కిన తొలి వందేభారత్ స్లీపర్-ఛార్జీలు, ఫీచర్లు ఇవే..! Read More »

అమెరికాకు భారత్ సైలెంట్ షాక్..! ట్రంప్ కు సెనేటర్ల ఫిర్యాదు..!

US Senators rage at India’s 30% tax retaliation on American pulses, urging Trump to intervene in escalating trade spat. Full story on diplomatic fallout. అమెరికా పప్పులపై 30 శాతం పన్ను విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై అక్కడి సెనేటర్లు ట్రంప్ కు ఫిర్యాదు చేశారు.

అమెరికాకు భారత్ సైలెంట్ షాక్..! ట్రంప్ కు సెనేటర్ల ఫిర్యాదు..! Read More »

ఆకాశాన్ని కమ్మేసిన యుద్ధ మేఘాలు.. విమానాలకు అమెరికా హెచ్చరికలు

Amid growing military and geopolitical tensions in Latin America, the US Federal Aviation Administration has issued a high-risk advisory to American airlines flying over Mexico, Central America, and parts of the eastern Pacific, triggering global concern over air safety.అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా అన్ని అమెరికన్ విమానయాన సంస్థలకు అడ్వైజరీ నోటీసులు జారీ చేసింది

ఆకాశాన్ని కమ్మేసిన యుద్ధ మేఘాలు.. విమానాలకు అమెరికా హెచ్చరికలు Read More »