Bollywood actor Akshay Kumar and wife Twinkle Khanna narrowly escaped a major road accident near Juhu, Mumbai. The actor impressed onlookers by personally helping trapped auto-rickshaw passengers moments after the crash.ముంబై జుహులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.