జేసీబీ నడుపుతున్న అరుణ‌.. మంత్రి సీత‌క్క‌ ఫిదా!

Palamakula Aruna from Jangaon district driving a JCB with SHG support. Her journey inspires rural women, says Minister Seethakka. జనగాం జిల్లా ఎరుగొల్లపాడు గ్రామానికి చెందిన పాలమాకుల అరుణ SHGల సహాయంతో జేసీబీ నడిపి గ్రామీణ మహిళలకు ప్రేరణగా నిలిచారు. ఆమె విజయగాథపై మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *