US President Donald Trump warns of imposing heavy tariffs on countries opposing America’s control over Greenland. Diplomatic tensions rise as Europe strengthens military presence in the Arctic. న్లాండ్ నియంత్రణకు అడ్డుపడితే భారీ టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో అమెరికా–యూరప్ మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరిగాయి.