ఆటో డ్రైవర్ల కోసం రంగంలోకి సాయిరెడ్డి..! కేంద్రానికి రిక్వెస్ట్..!

Former MP Vijayasai Reddy has formally urged Finance Minister Nirmala Sitharaman to implement the indigenous ‘Bharat Taxi App’ across Andhra Pradesh as a measure to protect auto drivers.ఏపీలో ఆటో డ్రైవర్లను విదేశీ యాప్ ల దోపిడీని ఆదుకునేందుకు భారత్ టాక్సీ యాప్ ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *