రూ.50 వేల లోపు మోసమా? కోర్టు చుట్టూ తిరగక్కర్లేదు.. నేరుగా మీ డబ్బు మీకే!

Victims of online fraud involving amounts below Rs.50,000 can now get refunds directly from banks without court orders, as the Home Ministry approves a new SOP. ఆన్‌లైన్ మోసాల్లో రూ.50 వేలలోపు నష్టం వాటిల్లిన బాధితులకు కోర్టు ఆదేశాలు లేకుండానే బ్యాంకుల ద్వారా నేరుగా రీఫండ్ అందించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త SOPని అమల్లోకి తెచ్చింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *