Rajanna Sircilla District Collector Garima Agrawal has implemented the ‘No Helmet, No Petrol’ rule. Petrol pumps have been instructed not to supply fuel those who dont have helmet రాజన్నసిరిసిల్ల జిల్లాలో ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అమల్లోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే వారికి పెట్రోల్ పంప్లలో ఇంధనం ఇవ్వకూడదని ఆదేశాలు జారీచేశారు.