సంక్రాంతి వేళ phonepe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్. అందరికీ రూ.5వేలు..నిజమేనా!

A fake link claiming PhonePe Pongal Grand Gift of ₹5000 is going viral on social media. Cyber Crime police warn users not to open the link or share personal and banking details. ఫోన్ పే పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రాం పేరుతో రూ.5000 ఇస్తామంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లింక్ ఫేక్ అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ లింక్ తెరవద్దని, వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని సూచించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *