Mohan Lal Mittal, father of ArcelorMittal Executive Chairman Lakshmi Mittal and a pioneer of India’s steel industry, passed away at 99 in London. Prime Minister Narendra Modi expressed deep condolences. ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ తండ్రి, ఉక్కు పరిశ్రమ పితామహుడు మోహన్ లాల్ మిట్టల్ (99) లండన్లో కన్నుమూశారు. ఆయన మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.