Heavy deployment of police at Secunderabad Railway Station, Patny Centre. Police taking local leaders into custody in the backdrop of the Save Secunderabad Rally. సికింద్రాబాద్ లో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం నుంచి ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.