Victims of online fraud involving amounts below Rs.50,000 can now get refunds directly from banks without court orders, as the Home Ministry approves a new SOP. ఆన్లైన్ మోసాల్లో రూ.50 వేలలోపు నష్టం వాటిల్లిన బాధితులకు కోర్టు ఆదేశాలు లేకుండానే బ్యాంకుల ద్వారా నేరుగా రీఫండ్ అందించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త SOPని అమల్లోకి తెచ్చింది.