UK Liberal Democrat leader Sir Ed Davey sparks global debate by calling Donald Trump an “international gangster” over threats and tariffs linked to Greenland. Britain and Europe react strongly to Trump’s actions. గ్రీన్లాండ్ వివాదంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై బ్రిటన్ లిబరల్ డెమొక్రాట్ నేత సర్ ఎడ్ డేవీ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్‌ను ‘ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్’గా అభివర్ణించారు.