Hundreds of Hyderabad students are stranded in Iran due to internal unrest. Passport seizure, high flight fares, and internet shutdown worsen the crisis. Owaisi urges Centre to act immediately. ఇరాన్‌లో కొనసాగుతున్న సంక్షోభంతో హైదరాబాద్‌కు చెందిన వందలాది విద్యార్థులు అక్కడే చిక్కుకున్నారు. పాస్‌పోర్టులు, విమాన టికెట్లు, ఇంటర్నెట్ ఆంక్షలతో పరిస్థితి తీవ్రంగా మారింది.